సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మోత్కూర్, ఆంద్రప్రభ: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులు కడియం రవీందర్,ఎడ్ల సరితలకు మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాచకొండ బాలరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుగుల నరసింహ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి మందుల సురేష్, చింతల విజయ భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సుంకిశాల అనిల్, బద్దం నాగార్జును రెడ్డి,గడ్డం లక్ష్మయ్య, మెంట యాదగిరి, కూరెళ్ళ రాములు,లెంకల వేణు,కారుపోతుల శ్రీను,మొగుళ్ళ వెంకట్ రెడ్డి,పల్లె బిక్షం, బత్తిని శేఖర్,పట్టురి అంజయ్య, ఉయ్యాల అంజయ్య, డి రంగారెడ్డి,కళ్ళెం నర్సయ్య, మోత్కూరు సురేష్, అంబటి నాగరాజు,విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.