NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు

తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు.. సర్క్యులర్ జారీ !

తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అత్యంత కీలకమైన అలర్ట్ జారీ చేసింది. Click here to read the full news.

సీఎం రేవంత్ రెడ్డికి ఏలేటి బహిరంగ లేఖ..

తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో పోలీస్ కొలువుల భర్తీ, విరుద్ధమైన జీఓల అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ శాసనసభా పక్ష (BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు. Click here to read the full news.

న‌గ‌ర ట్రాఫిక్‌కు పర్మనెంట్ సొల్యూషన్

హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపడంతో పాటు సమగ్ర పట్టణ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Click here to read the full news.

ఖమ్మంలో ఫుడ్ పాయిజన్..

నగరంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ ‘పిస్తా హౌస్’ (Pista House) లో బిర్యానీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. Click here to read the full news.

వడ్డీ దందాపై నిఘా..

ఖమ్మం నగరంలో అక్రమ వడ్డీ వ్యాపారాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు అధికార యంత్రాంగంలోనూ చర్చకు దారితీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. Click here to read the full news.

చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్…

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య‌మై నెల కావ‌స్తుంది. అయితే, ఈ కేసు కీల‌క మ‌లుపు తీసుకుంది. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాహ్నవి) కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. Click here to read the full news.