కుంటాలలో భారీ వర్షం

కుంటాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన కుంటాల తో పాటు ఆయ గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది దీంతో రైతులు గత 15 రోజుల నుండి వర్షాల కోసం ఎదురుచూస్తూ ఉండడంతో కురిసిన వర్షానికి రైతులు ఆనందం చెందుతున్నారు దీంతో దాదాపు గంటసేపు భారీ వర్షం కురవడంతో పంట క్షేత్రాల్లో విత్తనాలు వితుక్కున్న రైతులు వర్షాలు లేక దిగులు చెందడంతో భారీ వర్షం కురవడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇప్పటికే మండల వ్యాప్తంగా పత్తి సోయా పంటలతో ఇతర పంటలు విత్తనాలను వేశారు దీంతో వర్షం కురవడంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు