హరీష్‌రావుకు చల్లా ధర్మారెడ్డి శుభాకాంక్షలు..

పరకాల, ఆంధ్రప్రభ : మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం రోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రివర్యులు, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలియజేశారు.