నివాళులర్పించిన మాజీ కౌన్సిలర్..
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతురాలి పార్థివదేహానికి మాజీ కౌన్సిలర్ నివాళులు అర్పించారు. పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన ఎండీ ఏక్బాల్ తల్లి దిల్షాద్ బేగం మంగళవారం రోజు ఉదయం అకాల మరణం చెందగా, దిల్షాద్ బేగం గారి పార్థివదేహాన్ని పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్, పరకాల బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ సభ్యుల కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్ సందర్శించి, పూలమాలలువేసి, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
