జెండా ఆవిష్కరణతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసముద్రం మున్సిపాలిటీ ( పరది) కేసముద్రం విలేజ్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేసముద్రం విలేజ్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరశాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అమ్మకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలి జేస్తూ, తెలంగాణ అమరవీరులను స్మరించుకొని జోహార్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్, మండల నాయకులు చిల్లంచర్ల సతీష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సోసకన్ల సుభాష్ రెడ్డి, పెండ్యాల లక్ష్మణ్, గుబ వెంకన్న, పోలేపల్లి చెన్నారెడ్డి, కీర్తి సారయ్య ,ఎలపాటి యాకోబ్ రెడ్డి, ఉల్లి వెంకటేశ్వర్లు, మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ , జీలకర్ర బాబు, గుండు సాయిలు, వల్లందాస్ వెంకన్న, కొలిపాక శ్రీనివాస్, ఎండి అమీర్, కీర్తి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply