అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీల స్థూపం వద్ద తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదరపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఎస్పీ, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు వి రాఘవేందర్, మల్లికార్జున గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
