గుర్రం అంజియ్య మృతి

గుర్రం అంజియ్య మృతి
వైసీపీ నాయకులు నివాళులు
ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామానికి చెందిన గుర్రం ఆంజయ్య శనివారం మృతి చెందాడు. వైసీపీ కార్యకర్తగా ఉన్న ఆంజియ్య మృతి వార్త తెలుసుకున్న వైసీపీ నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మాజీ ఏఎంసి చైర్మెన్ వేమూరి వెంకట్రావు, వైసీపీ నాయకులు వేమూరి ప్రవీణ్, వేమూరి రత్నశేఖర్, రాజిబాబు, విజయ కుమార్, గోపాలకృష్ణ తదితరులు పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
