హనుమాన్ దీక్షధారుల పాదయాత్ర …

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక నుండి హనుమాన్ మాలధారులు కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. హనుమాన్ నామస్మరణతో పాదయాత్రతో బయలుదేరిన భక్తులకు గ్రామస్తులు, బంధుమిత్రులు కొండగట్టు యాత్ర శుభాభినందనలు తెలిపారు.

Leave a Reply