నర్సింగ్ పల్లిలో వికసించిన మే పుష్పం..

సిరికొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో. పదవి విరమణ పొందిన సాల్మాన్ సార్ ఇంటి ఆవరణలో. ప్రతి సంవత్సరం వేసవి కాలం మే నెలలో వికసించే మే పుష్పం 5 పువ్వులు వికసించి పలువురికి కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా ఇంటి యజమాని సాల్మన్ సార్ మాట్లాడుతూ. మే పుష్పం హిమాలయ పర్వతాలలో వికసించినట్లు గతంలో దినపత్రికల ద్వార తెలిసేది. కాని అంతటి ఘన చరిత్ర ఉన్న మే పుష్పం కను ఇంటి వద్ద పెంచడం వల్ల చూపరులకు కనువిందు చేయడానికి తన నివాసం వేదికైనందుకు తనకు చాలా ఆనందంగా ఉన్నదని ఆయనవాఖ్యణించాడు.