డోంగ్లీ కి నేడు ఎమ్మెల్యే రాక

డోంగ్లీ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సహకార సంఘం అవరణలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాయంత్రం 4:30 గంటలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వస్తున్నట్టు డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి ఒక ప్రకటనలో తెలిపారు రైతులు,ప్రజాప్రతినిధులు,నాయకులు సకాలంలో హాజరు కావాలని అన్నారు