ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన

ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన

బోధన్ ఏప్రిల్ 17(ఆంధ్రప్రభ) అగ్ని ప్రమాదాల జరిగినప్పుడు తీసుకోవలిసిన జాగ్రత్త లపై బోధన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులకు, సిబ్బందికి అగ్ని మాపక కేంద్రం అధికారులు వివరించారు. అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా శుక్రవారం లో అవగాహన కలిపించారు. అగ్నిప్రమాదం జరిగిన సందర్భంలో స్పందించాల్సిన తీరు వివరించారు. ఈ కార్యక్రమం లో బోధన్ అగ్ని మాపక కేంద్రం అధికారి కే. సుభాష్, సిబ్బంది ఎం. నర్సయ్య, మహ్మద్ నజీమ్, కే. గంగారం పాల్గొన్నారు.

Leave a Reply