Accident | ఆర్టీసీ బస్సు ఢీకొని…

Accident | ఆర్టీసీ బస్సు ఢీకొని…

Accident | టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో రామకృష్ణాపురం గ్రామానికి చెందిన అప్పని లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

కిష్టంపేట మృతుడు కిష్టంపేట నుంచి రామకృష్ణాపుర్ గ్రామానికి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply