వికారాబాద్ యోగులకు నిజామాబాద్‌లో శిక్షణ

వికారాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ లో జరుగుతున్న ప్రత్యేక యోగా శిబిరంలో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పతంజలి యోగ సమితి సభ్యులు నారాయణరావు వీరేశం మాణిక్ రెడ్డి అనంత పద్మనాభరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పతంజలి యోగ సమితి గురువు పరమార్థ జి ఆశీస్సులు వాళ్ళు తీసుకున్నారు ఈ సందర్భంగా యోగా గురువు వీరేశం మాట్లాడుతూ ఈ శిబిరంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు 20 రోజుల్లో వికారాబాద్ కేంద్రంగా పతంజలి యోగ సమితి పనిచేస్తుందని అన్నారు.