అంతంపేటలో చలివేంద్రం ప్రారంభోత్సవం

అంతంపేటలో చలివేంద్రం ప్రారంభోత్సవం

గట్టుప్పల, ఆంధ్రప్రభ: మండలంలోని అంతంపేట గ్రామంలో సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని వివిధ గ్రామాల నుండి పనుల నిమిత్తము వాహన దారులు,పాదచారులు గ్రామానికి రానుండడంతో వారి దప్పిక తీర్చేందుకు చలివేంద్రమును ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లెంకలపల్లి రాఘవేంద్ర చారి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్,కార్యదర్శి సైదులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లెంకలపల్లి శంకరాచారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply