వాసవి మాత జయంతి ఉత్సవం

వాసవి మాత జయంతి ఉత్సవం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరిగిన వాసవి మాత జయంతి ఉత్సవాలలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు నాగబండి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.