Sunny Leone | బికినీ అందాలు చూసొద్దాం రండి..

Sunny Leone | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శృంగార తార సన్నీ లియోన్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ లోకి రాకముందు ఈ హాట్ బ్యూటీ.. పలు శృంగార నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. 2012లో ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్.. వెండితెరపై అందాలు ఆరబోసి మంచి క్రేజ్ కొట్టేసింది. బిగ్ స్క్రీన్‌పై బికినీలతో అట్రాక్ట్ చేసింది. టాలీవుడ్ తెరపై కూడా మెరిసిన ఈ సెక్సీస్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడ వేగ’ సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌ చేసింది. శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ఈ బోల్డ్ బ్యూటీ.. ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హాండిల్స్‌పై ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అంతలా క్రేజ్ ఉన్న సన్ని లియోన్ బికినీ ఫోటోల విందు మీకోసం…

Leave a Reply