ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ అర్చకులు

ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ అర్చకులు

బాసర( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : మొదలు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మంగళవారం ఆయన నివాసంలో బాసర ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితుల బృందం పూలమాల శాలువాతో సత్కరించరు.

బాసర ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేను సత్కరించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు సాయినాథ్ పటేల్, మాజీ జెడ్పిటిసి పోగుల రాజేశ్వర్, బీజేపీ నాయకులు సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply