Nirmal | బీఆర్ఎస్ మ‌ద్దతుతో చైర్మన్ పీఠం కైవ‌సం

Nirmal | బీఆర్ఎస్ మ‌ద్దతుతో చైర్మన్ పీఠం కైవ‌సం

Nirmal | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఎట్ట‌కేల‌కు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జ‌రిగింది. కొన్నిరోజులుగా జ‌రుగుతున్న డ్రామాకు తెర ప‌డింది. ఇక్క‌డ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 12 వార్డులుండగా.. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుగా ఉంది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్..బీజేపీకి మద్దతివ్వడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం ఆ పార్టీ సొంతమైంది.

Leave a Reply