రాజాపేట వాసుకి నాంపల్లి కోర్టులో అరుంధైన గుర్తింపు..

రాజాపేట వాసుకి నాంపల్లి కోర్టులో అరుంధైన గుర్తింపు..

అభినందనలు తెలిపిన విట్య శశివర్ధన్ రెడ్డి..

పెద్దమందడి, ఆంధ్రప్రభ : వనపర్తి మండలం గ్రామానికి చెందిన యువ న్యాయవాది బాలరాజ్ గౌడ్ కు అరుధైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ క్రిమినల్ నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఓ మారుమూల ప్రాంతం నుంచి వెళ్లి హైదరాబాదులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో తన స్వగృమైన రాజపేటతో పాటు వనపర్తి జిల్లా కేంద్రంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

అలాగనే బాలరాజు గౌడ్ బాలమిత్రుడు అయిన బలిజపల్లి గ్రామానికి చెందిన విట్ట శశివర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a Reply