మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ..

మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ లో జనసేన పార్టీ, కార్యకర్త ఎలమాద్రి రాజు, తండ్రి, ఎలమాద్రి సాంబయ్య ఇటీవల మృతి చెందారు. దీంతో సమాచారం తెలుసుకున్న చిట్యాల మండలం జనసేన పార్టీ కో ఆర్డినేటర్ రమణ కుమార్ బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ కో ఆర్డినేటర్ అనిల్, సురేష్, కిరణ్, నాగరాజు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply