హెచ్చరిక బోర్డుల వద్ద సిఐ,ఎస్ఐ

హెచ్చరిక బోర్డుల వద్ద సిఐ,ఎస్ఐ

పోలీసుల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

చెన్నారావుపేట,ఆంధ్రప్రభ : వాహనాలు వేగంగా నడపవద్దని నెక్కొండ సిఐ శ్రీనివాస్ అన్నారు. చెన్నరావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఖాదరుపేట గ్రామ మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహనదారులు నిబంధనగా అనుగుణంగా వాహనాలు నడపాలని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply