ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు……

ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు……

రేగొండ, ఆంధ్రప్రభ : నూతన ఎస్సైగా రేగొండ పోలీస్ స్టేషన్లో పదవి భాద్యతలు చేపట్టిన ఎస్సై. సుధాకర్ ని కాంగ్రేస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు. మోడెమ్ ఉమేష్ గౌడ్, జగ్గయ్యపేట గ్రామ సర్పంచ్ నడిపెల్లి శాంతాదేవి- వెంకట్రావు, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు పొనుగోటి వీరబ్రహ్మం, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. జోరు సుదర్శన్, పత్తి తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి. చింతల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply