ట్రై సైకిళ్లను అందజేసిన జిందాల్ సంస్థ…

ట్రై సైకిళ్లను అందజేసిన జిందాల్ సంస్థ…

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకి అందజేత‌…

నరసరావుపేట, ఆంధ్రప్రభ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు వెచ్చించి దివ్యాంగుల కోసం కొనుగోలు చేసిన 13 ట్రై సైకిళ్లను స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కి జిందాల్ చెత్త నిర్వహణ ప్లాంటు సంస్థ ప్రతినిధులు సోమవారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిందాల్ సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ, హెచ్ ఆర్ మేనేజర్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు

Leave a Reply