నాసిరకంగా సైడ్ డ్రైన్ నిర్మాణాలు

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ 6,14 వ వార్డుల్లో ఇటీవల నిర్మించిన సైడ్ డ్రైనేజి నిర్మాణాలు నాసిరకం చేపట్టడంతో కొద్దిరోజులోనే పగుళ్ళు తెలయాని 16వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ రవి కుమార్ గౌడ్ ఆరోపించారు.
డ్రైన్ నిర్మాణాలు చేపట్టే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని. నిబంధనలుకు విరుద్ధంగా నిర్మించిన పనులపై విచారణ చేపట్టాలని డిమాంద్ రవి కుమార్ డిమాండ్ చేశారు.
