రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు…

రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా గుట్ట నుండి మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుకొని కేసు నమోదు చేసిన సంఘటన నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎర్గాట్ పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి ఊట్కూర్ ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఏర్గాట్ పల్లి గ్రామ శివారులోని గుట్టల నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మొరం తరలిస్తున్న ముగ్ధం పూర్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకొని ట్రాక్టర్ డ్రైవర్లు ఇద్గిమహేందర్, శివకుమార్ లపై కేసు నమోదు చేసినట్లుతెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక మొరం తరలిస్తే చర్యలు తప్పవనిహెచ్చరించారు.

Leave a Reply