Wishes | తెలుగు ప్రజలకు మోడీ శుభాకాంక్షలు

Wishes | తెలుగు ప్రజలకు మోడీ శుభాకాంక్షలు

Wishes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందంగా జరుపుకోండి.. అని ఇవాళ ఆయన ఎక్స్ వేదికగా తెలుగులో ఆయన ఉగాది విషెస్ (Ugadi Wishes) తెలియజేశారు. శుభప్రదమైన ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతో పాటు కొత్త శక్తికి, ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక అన్నారు.

నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుందన్నారు. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్ధితో కొనసాగించేలా, సమాజ శ్రేయస్సుకు సానుకూలతతో దోహదపడేలా ఈ ఏడాది ప్రతి ఒక్కరినీ ప్రేరేపించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Leave a Reply