HYD | మృతదేహాల వెలికితీత..
HYD | మృతదేహాల వెలికితీత..
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ మూసీలో గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు ఇబ్రహీంబాగ్ కు చెందిన కార్తీక్(25), గోవర్ధన్(23), వెంకటేష్(25)గా గుర్తించారు. పోలీసులు యువకుల మృతదేహాలను వెలికితీశారు. నిన్న చేపలు పట్టడానికి మూసీ వద్దకు వెళ్లి యువకులు గల్లంతైనట్లు సమాచారం. యువకుల కోసం గాలింపు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి.
