Accident |ముగ్గురు మృతి

Accident | ముగ్గురు మృతి

Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply