బాసర్ లో అంతఃప్రజ్ఞ 2K-26కు ఘనంగా ప్రారంభం

బాసర్ లో అంతఃప్రజ్ఞ 2K-26కు ఘనంగా ప్రారంభం
బాసర , ఆంధ్రప్రభ : తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో నీ త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా విఖ్యాతి గాంచిన అంతఃప్రజ్ఞ 2K-26 ను యూనివర్సిటీ విసి గోవర్ధన్ ఓ ఎస్ డి మురళి దర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వి సీ గోవర్ధన్ మాట్లాడుతూ క్యాంపస్ సాంకేతికత, సృజనాత్మకత విద్యార్థి భాగస్వామ్యంతో టెక్ ఫెస్ట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

