నివాళులు..

నివాళులు..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండలం పెద్దకందుకూరు గ్రామ వార్డు మెంబర్ గుండ్లపల్లి కృష్ణా తల్లి మరణించగా వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
