04 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

04 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”

అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే

గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

  • తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం..
  • శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,300 మంది భక్తులు..
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.46 కోట్ల రూపాయలు..
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 9,985 మంది భక్తులు..

మార్చి 3, 2026న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, తిరుమల శ్రీవారి ఆలయం ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడింది.
మరింత సమాచారం కోసం, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

Leave a Reply