ప్రకృతి అందాలను ఆవిష్కరించే వసంతం

ప్రకృతి అందాలను ఆవిష్కరించే వసంతం

కనువిందు చేస్తోన్న మోదుగ పూలు
విరగ పూసిన మోదుగ పూలు

మక్తల్ , ఆంధ్రప్రభ : వసంతం రాగానే మోదుగ పూస్తుంది. పల్లె జనం మోదుగ పూల రంగులతో నేటికీ వసంతం ఆడుతున్నారు. మోదుగ ఆకులు విందు భోజనాలకే కాదు ఆ యాకుల్లో గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అడవిలో పుట్టి విరగ పూసే మోదుగ పూలకు హోలీ రంగుల కేలీకి విడదీయని బంధం ఉంది.

Leave a Reply