invitation | ఏపీ సీఎం చంద్రబాబుకు..

invitation | ఏపీ సీఎం చంద్రబాబుకు…
- తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆహ్వానం
invitation | తాడేపల్లి, ఆంధ్రప్రభ ; మా అబ్బాయి పెళ్లికి రండి. సపరివార కుటుంబ ఐమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించండి అని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. తాడేపలలిలోని చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో భట్టి విక్రమార్క కలిశారు. మార్చి 5వ హైదరాబాద్లో జరిగే తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తులంగాణ , మంత్రి శ్రీధర్ ఉన్నారు.




