ఎన్మగండ్ల పాఠశాలలో ఘటన

పాలమూరు, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని ఎన్మగండ్ల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి ప్రమాదవశాత్తు కాలు విరిగినట్లు తెలిసింది. పాఠశాల సమయంలో విద్యార్థికి కాలు విరిగిన ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply