న్యాయవాదుల ధర్నా…

న్యాయవాదుల ధర్నా…

బోధన్, ఆంధ్రప్రభ : న్యాయవాదిపై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ బోధన్ న్యాయవాదులు పోలీస్ స్టేషన్ నందు బైఠాయించారు. రుద్రూర్ లో జరిగిన సంఘటనలో నివారించడానికి వెళ్లిన మహిళా న్యాయవాదిపై గ్రామస్తులు కొందరు దురుసుగా ప్రవర్తించడంతోపాటు చేయి చేసుకున్నారు.

ఇది వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ న్యాయవాది పై కేసు నమోదు చేయడానికి నిర సిస్తూ న్యాయవాదులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.

Leave a Reply