గజ్జలమ్మ దేవి ఆలయంలో పూజలు

గజ్జలమ్మ దేవి ఆలయంలో పూజలు
ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
కుంటాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన కుంటాల ఇలవేల్పు గజాలమ్మ ఆలయంలో ఆదివారం రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గజ్జలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఉదయం అమ్మవారికి అభిషేక హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి ముత్యాలమ్మ పెద్దమ్మ తల్లి ఆలయాలతో పాటు తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు నైవేద్యాలు సమర్పించారు.
