పోనుగోటి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం..

పోనుగోటి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం..

ఎండపల్లి, ఆంధ్రప్రభః మండల కేంద్రంలోని దుర్గమాత ఆలయం ఆవరణలో చుట్టూ సీసీ పనులు దాతల సహకారంతో పూర్తి చేశారు. సిసి నిర్మాణ పనుల కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు సుమారు రూ.2 లక్షలు విరాళంగా అందించారు.ఈ నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ బషీర్ లకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply