AP | మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంఎల్ఎ కృష్ణప్రసాద్..

AP | మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంఎల్ఎ కృష్ణప్రసాద్..

AP, కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామం రాళ్ళరేవు హైస్కూల్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రధానంగా మధుమేహం, గుండె, ఎముకలు, ఊపిరితిత్తులు, దంత, స్త్రీల ప్రసూతి, జనరల్ సర్జరీ, జనరల్ వ్యాధులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని సూపర్ స్పెషాలిటీ వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వైద్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply