25న పట్టుకున్న ఇసుక వేలం..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆషిఫాబాద్ జిల్లా జైనుర్ మండల కేంద్రంలో పోలీసులు గత ఏడాది నవంబర్ నెలలో నిబంధనలకు విరుద్ధంగా తిప్పల్లార్లో తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నారని జైనూర్ తాసిల్దార్ ఆడ బిర్షవ్ తెలిపారు. అధికారుల దేశాల మేరకు టిప్పర్ లో పట్టుకున్న ఇసుకను ఈనెల 25న బుధవారం వేలంపాట నిర్వహిస్తున్నట్లు జైనూర్ తాసిల్దార్ ఆడబిర్షవ్ తెలిపారు. ఎవరైనా ఆసక్తిగల కాంట్రాక్టర్లు కానీ ఇతరులు కానీ ఇసుక వేలంలో పాల్గొన్నాలని వివరాల కోసం తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు.
