post office | ఖాతాదారుల కన్నీరు మున్నీరు

post office | ఖాతాదారుల కన్నీరు మున్నీరు

post office | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పోస్టాఫీసులో నిధులు గోల్ మాల్ జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నరసాపురం మండలం పసలదీవి పోస్టాఫీసులో నిధుల గోల్‌మాల్ జరిగింది.

పోస్ట్ మాస్టర్ ఖాతాదారులకు చెందిన సొమ్ము రూ.30లక్షలతో ఉడాయించాడు. దీంతో ఖాతాదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply