ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డులో పారిశుద్ధ్య పనులను నూతన కౌన్సిలర్ జెట్ట నీరజా సిద్ధులు బుధవారం పరిశీలించారు. వార్డు పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండేలా చూడాలని మున్సిపల్ సిబ్బందికి ఆమె సూచించారు.