High Court | లైన్ క్లియర్..

High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అయితే రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయితే ఇవాళ ఈ కేసుపై విచారణ జరిగింది. హైకోర్టు స్టే ఎత్తివేసింది. దీంతో ఈ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. కలెక్టర్ దే తుది నిర్ణయమని హైకోర్టు తెలిపింది. దీంతో ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.

Leave a Reply