Breaking | చిన్నారిపై హత్యాచారం చేసిన ఘాతకుడు

Breaking | చిన్నారిపై హత్యాచారం చేసిన ఘాతకుడు

Breaking, (మదనపల్లె , ఆంధ్రప్రభ) : మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల చిన్నారి పై హత్య చారం చేసిన నిందితుడు కులవర్ధన్ (30 ) ఆత్మ హత్య చేసుకున్నాడు. కురభలకోట మండలం కనసానవారిపల్లి ప్లే ఓవర్ బ్రిడ్జ్ కి ఆనుకుని ఉన్న చెరువులో అతని మృతదేహం లభ్యమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి..

Breaking

Leave a Reply