Vote | ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు

Vote | ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు
Vote | ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని 11వ వార్డు లో పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు ఎలగల శ్రీనివాస్( బిఎస్పి), జూకంటి సంపత్ ( కాంగ్రెస్), బందెల సుభాష్ ( బిజెపి) ఓటు హక్కును బుధవారం వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని వారు తెలిపారు.
