TG | ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

TG | ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
TG | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు, సంఘమిత్ర కాలేజీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, రాష్ట్ర యువ నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోలింగ్ స్టేషన్లలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు.
