Celebrations | పోచారం పుట్టిన రోజు వేడుకలు.

Celebrations | పోచారం పుట్టిన రోజు వేడుకలు.

Celebrations | వర్ని, ఆంధ్ర ప్రభ : వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.పోచారం ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సహకార సంఘ మాజీ చైర్మన్ నామాల సాయిబాబు,వెలగపూడి గోపాల్, పీ సిసి డెలిగేట్ రాజా రెడ్డి, భారీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply