8thFeb2026 |ఆదివారం, నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు, శుభయోగాలు–అశుభ హెచ్చరికలు

8thFeb2026 |ఆదివారం, నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు, శుభయోగాలు–అశుభ హెచ్చరికలు

8thFeb2026 | నేటి పంచాంగ విశేషాలు
నేటి గ్రహ స్థితి – శుభాశుభ సంకేతాలు
నేటి రాశి బలాబలాలు
ద్వాదశ రాశి ఫలితాలు – అదృష్టం ఎవరికీ? జాగ్రత్త ఎవరికీ?

8thFeb2026 |ఆదివారం, పంచాంగం:


శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం. తిథి:సప్తమి (సా. 6:32 వరకు)
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:స్వాతి (సా. 6:31 వరకు)
యోగం:గండ ||
కరణం:బవవర్జ్యం: సా.3:44 నుండి 4:25 వరకు.
దుర్ముహూర్తం:సా. 4:26 నుండి 5:09 వరకు.
రాహుకాలం:సా. 4:37 నుండి 6:02 వరకు.

8thFeb2026 |ఆదివారం, నేటి గ్రహ స్థితి:

రవి, కుజ:మకర రాశి.
బుధ, శుక్ర, రాహువు:కుంభ రాశి.
కేతువు:సింహ రాశి.
శని:మీనరాశి ||
గురువు:మిథున రాశి ||
చంద్ర:తులారాశి.

8thFeb2026 |ఆదివారం, నేటి రాశి బలాబలాలు:

అనుకూలం:మిథునం, సింహం, ధనుస్సు, కుంభం.
ప్రతికూలం:మీనం (అష్టమ చంద్రుడు), వృషభం (జాగ్రత్త).

8thFeb2026 |ఆదివారం, నేటి శ్లోకం:

8thFeb2026
8thFeb2026

(సూర్య/శివ స్తుతి)
“ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ||”

8thFeb2026 |ఆదివారం, ద్వాదశ రాశి ఫలితాలు:
  1. మేషం:
    (సప్తమ చంద్రుడు) భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
  2. వృషభం:
    (షష్టమా చంద్రుడు) ఋణ, రోగ బాధల నుండి ఉపశమనం. శత్రువులపై విజయం సాధిస్తారు.

3.మిథునం:
(పంచమ చంద్రుడు) ఆలోచనలు ఫలిస్తాయి. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది.

4.కర్కాటకం:
(చతుర్ధ చంద్రుడు) గృహంలో చికాకులు, పని ఒత్తిడి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

5.సింహం:
(తృతీయ చంద్రుడు) ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది.

6.కన్య:
(ధన చంద్రుడు) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం. వాక్చాతుర్యం పెరుగుతుంది.

7.తుల:
(జన్మ చంద్రుడు) మానసిక ప్రశాంతత, ఉత్సాహం. సంఘంలో గౌరవం లభిస్తుంది.

8.వృశ్చికం:
(వ్యయ చంద్రుడు) అనవసర ఖర్చులు, ప్రయాణ బడలిక. దైవ కార్యాలకు ఖర్చు చేస్తారు.

9.ధనుస్సు:
(లాభ చంద్రుడు) ఆర్థిక లాభాలు, మిత్రుల కలయిక. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

10.మకరం:
(దశమ చంద్రుడు) వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. అధికారుల మన్ననలు పొందుతారు.

11.కుంభం:
(భాగ్య చంద్రుడు) అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు.

12.మీనం: (అష్టమ చంద్రుడు) అష్టమ చంద్ర దోషం. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.

click here to read more

Leave a Reply