30posts| ఏఎఐలో పోస్టులు

30posts| ఏఎఐలో పోస్టులు
- జీతం 370,000
30 posts | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 30 అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్ (సివిల్ లేదా ఎలక్ట్రికల్) అర్హతతో పాటు పని అనుభవం అవసరం. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. నేటి నుంచి ఫిబ్రవరి 8 వరకు అప్లై చేయవచ్చు. ఎంపిక షార్టిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూకు ఆధారంగా ఉంటుంది. నెలకు జీతం రూ.70,000.
