Aleru l బీజేపీ అభ్యర్థి ప్రచారం..

Aleru l బీజేపీ అభ్యర్థి ప్రచారం..

Aleru, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డు లో బీజేపీ అభ్యర్థి కామిటికారి జ్యోతి కృష్ణ శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆమె ప్రచారాన్ని సాగించారు. మహిళలకు బొట్టు పెడుతూ తనను గెలిపించి ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply